Posts

Showing posts from July, 2022

అపర కుబేరుడు అదానీ

Image
  Published: Wed, 20 Jul 2022 02:09:56 IST హోం జాతీయం అపర కుబేరుడు అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి   బిల్‌ గేట్స్‌ను కూడా దాటేసి నాలుగో స్థానానికి ఈ జాబితాలో పదో స్థానంలో ముకేశ్‌ అంబానీ ఆర్థిక సంస్కరణలతో వేగంగా వ్యాపార విస్తరణ మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్నేహం ఆయన ప్రధాని అయ్యాక విస్తరించిన అదానీ సామ్రాజ్యం ఐ శ్వర్యం గురించి చెప్పాలంటే ఒకప్పుడు టాటా, బిర్లాల గురించి చెప్పేవాళ్లు. ఇప్పుడా స్థానాన్ని అంబానీ, అదానీ ఆక్రమించారు. ఈ ఇద్దరిలోనూ చాలాకాలంగా రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీదే పైచేయిగా ఉండేది. తాజాగా.. ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ అక్షరాలా 9.22 లక్షల కోట్ల రూపాయల సంపదతో నాలుగో స్థానం సాధించారు. రూ.7 లక్షల కోట్లతో అంబానీ పదోస్థానంలో ఉండడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన సంపదలో 20 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడంతో ఆయన ఐదో స్థానానికి పరిమితమయ్యారు. రూ.18.5 లక్షల కోట్లతో ఈలన్‌ మస్క్‌, రూ.12.37 లక్షల కోట్లతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌, రూ.11.42 లక్షల కోట్లతో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఈ జాబ

US was helping India rise against China. But India’s policies keep disappointing investors

 US was helping India rise against China. But India’s policies keep disappointing investors Harley-Davidson to Citibank to Ford, the West is holding its long-term plans in India—its woefully inadequate growth rate is becoming a serious concern. Husain Haqqani HUSAIN HAQQANI  and  Aparna Pande APARNA PANDE 15 July, 2022 09:52 am IST Prime Minister Narendra Modi with U.S. President Joe Biden, Japan's Prime Minister Fumio Kishida and Australia's Prime Minister Anthony Albanese at Quad Summit, in Tokyo Tuesday | ANI Prime Minister Narendra Modi with U.S. President Joe Biden, Japan's Prime Minister Fumio Kishida and Australia's Prime Minister Anthony Albanese at Quad Summit, in Tokyo Tuesday | ANI Text Size: A- A+ The Biden administration must be alarmed by the recent decisions by several foreign corporations to either pull out of the Indian market or put their long-term plans on hold. The U.S. has, for years, hoped to assist India’s rise as a way of checking China’s growing