Posts

Showing posts from May, 2020

India records 0.2 COVID-19 deaths per lakh population as against global figure of 4.1: Health Ministry

Coronavirus | India records 0.2 COVID-19 deaths per lakh population as against global figure of 4.1: Health Ministry PTINEW DELHI, MAY 19, 2020 18:15 IST UPDATED: MAY 19, 2020 18:14 IST SHARE ARTICLE 0PRINTA A A A record number of 1,08,233 samples were tested for COVID-19 on May 18 in the country. File A record number of 1,08,233 samples were tested for COVID-19 on May 18 in the country. File  Referring to data from WHO situation report-119, the Ministry said 3,11,847 COVID-19 mortalities have been reported till May 19 worldwide which is about 4.1 deaths per lakh population. India has so far about 0.2 COVID-19 deaths per lakh population as against the global figure of 4.1, the Union Health Ministry said as the number of fatalities due to coronavirus infection in the country rose to 3,163 on May 19 and the total cases reached 1,01,139. Interactive map of confirmed coronavirus cases in India | State-wise tracker for coronavirus cases, deaths and testing rates Also, a record

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో మరింత పెరిగిన రికవరీ రేట్

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో మరింత పెరిగిన రికవరీ రేట్ న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం మరింత పెరిగింది. 38.78 శాతానికి పెరిగింది. గడచిన 24 గంటల్లో 2350 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య 39, 174కు చేరింది. రికవరీ రేట్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇలా ఉండగా పంజాబ్‌లో రికవరీ రేటు 64 శాతం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తమ రాష్ట్రంలో మాత్రమే ఈ స్థాయిలో రికవరీ రేటు నమోదైందని పంజాబ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు తెలిపారు. పంజాబ్‌లో ఇప్పటివరకూ 1980 కేసులు నమోదయ్యాయి. 1547 మంది కోలుకున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ 101,261 మందికి కరోనా సోకింది. 3,163 మంది చనిపోయారు.

Vizag chemical plant licence may get revoked if it is found flouting environmental norms

Vizag chemical plant licence may get revoked if it is found flouting environmental norms PTINEW DELHI, MAY 08, 2020 02:50 IST UPDATED: MAY 08, 2020 01:43 IST SHARE ARTICLE 0PRINTA A A The National Disaster Management Authority is looking into the matter and will release a report soon The licence of the Vishakhapatnam chemical plant may get revoked if it is found flouting environmental norms, an environment ministry official said on Thursday on the gas leak incident that claimed 11 lives and impacted about 1,000 people. The official said the National Disaster Management Authority (NDMA) is looking into the matter and will soon come out with a report. “The NDMA is investigating the matter. The report should be out soon. If the plant is found flouting environment safety norms, we will cancel its licence. It is premature to say anything else right now,” the official said. Gas leaked from the chemical plant in Visakhapatnam in the early hours of Thursday and quickly spread to v

Govt hikes excise duty on petrol by ₹10 per litre, diesel by ₹13 per litre

Govt hikes excise duty on petrol by ₹10 per litre, diesel by ₹13 per litre PTINEW DELHI, MAY 05, 2020 23:55 IST UPDATED: MAY 06, 2020 08:25 IST SHARE ARTICLE 33PRINTA A A A worker fill petrol and diesel at IOC petrol bunk in Ahmedabad. File A worker fill petrol and diesel at IOC petrol bunk in Ahmedabad. File   | Photo Credit: Vijay Soneji The hike in duty has taken away gains from falling global crude oil prices. The government on Tuesday evening hiked excise duty by a record ₹10 per litre on petrol and ₹13 per litre on diesel to garner ₹1.6 lakh crore additional revenue as it repeated its time-tested formula of not passing on gains arising from a slump in international oil prices. Retail prices of petrol and diesel will not be impacted by the tax changes as state-owned oil firms will adjust them against the recent fall in oil prices, industry officials said. Also read: Petrol, diesel prices hiked in Tamil Nadu According to a notification issued by the Central Board of

మైకమా? మార్పా?

మైకమా? మార్పా? సరైన వైద్యం అందక భారతదేశంలో ప్రతీ ఏటా 16.47 లక్షల మంది (లక్షకు 122 మంది)కి పైగా మరణిస్తున్నారని ‘ద లాన్సెట్’ తేల్చింది. రైతులు, పేదల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కరోనా నేపథ్యంలో స్పందించినంతగా మన సమాజం ఎందుకు స్పందించలేదు? రైతులు, పేదలు ప్రభావశీల వర్గాలు కాదు కాబట్టి వారి సమస్య మనకు కరోనా అంత భీకరంగా కనిపించలేదా? అప్పుడెందుకు మనకు జ్ఞానోదయం కాలేదు? ఒక ప్రశ్న అడగాలని ఉంది. నన్ను నేను కూడా ప్రశ్నించుకోవాలని ఉంది. ఇప్పుడు మనకు పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, ఆశా వర్కర్లు దేవుళ్లలాగా కనిపిస్తున్నారు. వారికి పుష్పాభిషేకాలు, పాదాభివందనాలు జరుగుతున్నాయి. మంచి పరిణామం. కానీ, ఇలా చేస్తున్న వారిలో ఒక్కరైనా రేపు తమ పిల్లలు పారిశుద్ధ్య కార్మికులో, ఆశా వర్కర్లో, కానిస్టేబుళ్లో అయి ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటున్నారా? ఎందుకు కోరుకోవట్లేదు? ఆ వృత్తులకు సామాజిక గౌరవం లభించదు కాబట్టి. సంపద, సంపాదన ఉండదు కాబట్టి. ఈ ఆపద కాలంలో మన కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుంటే వారు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు కాబట్టి, మన గొప్ప నోళ్ల ప్రశంసలకు నోచుకుంటున్నారు. రేపు పరిస్థితి మారినంక

కరోనా పై ‘రాజకీయ’ సమరం - రాజ్‌దీప్‌ సర్దేశాయి

కరోనా పై ‘రాజకీయ’ సమరం -   రాజ్‌దీప్‌ సర్దేశాయి కరోనా విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అగ్ర శ్రేణి రాజకీయవేత్తలందరూ కలసికట్టుగా ఒక ‘జాతీయ టాస్క్‌ఫోర్స్’ ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారులకు గానీ లేదా కేంద్రీకృత రాజ్య యంత్రాంగానికి గానీ సకల అధికారాలు అప్పగించడం వల్ల ప్రజల శ్రేయస్సుకు ఏ విధంగాను దోహదం జరగదు. లాక్‌డౌన్ అనంతర సమస్యల పరిష్కారంలో రాజకీయ వేత్తల ప్రమేయం మరింత ఎక్కువగా వుండితీరాలి. పదవీ ప్రాభవంలో ఉన్న నేతలకు, వారి నిర్ణయాలను అమలుపరిచే లేదా ప్రభావితం చేసే బ్యూరోక్రాట్లకు మధ్య ఉండే సంబంధం ఆసక్తిదాయకమైనది. అదెంత విచిత్ర చాణక్యాలతో ఉంటుందో 1980 దశకపు సుప్రసిద్ధ బీబీసీ టెలివిజన్ కామెడీ ‘యస్ మినిస్టర్’ అద్భుతంగా వెల్లడించింది. మనసులో నిలిచిపోయే ఒక సన్నివేశంలో బ్యూరోక్రాట్ సర్ హంఫ్రీ అప్లిబి, మంత్రి జేమ్స్ హాకెర్ మధ్య సంభాషణ ఎలా సాగిందో చూడండి: ‘ఈ మం త్రిత్వ శాఖను నడిపేందుకు మీరు ఇక్కడ మంత్రిగా నియమితులు కాలేద’ని మంత్రి మహాశయునికి సర్ హంఫ్రీ చెబుతాడు. నిర్ఘాంత పోయిన మంత్రి ఆగ్రహంతో ఇలా ప్రతిస్పందిస్తాడు: ‘ఏమిటి నీ ఉద్దేశం? నేను ఈ మంత్రిత్వ శాఖకు బాధ

Corona - ముందుంది ముప్పు! వేగంగా పెరుగుతున్న కేసులు

ముందుంది ముప్పు! వేగంగా పెరుగుతున్న కేసులు యూరప్‌లో లాక్‌డౌన్‌ ఫలితాలు 21 రోజులకు! ఇక్కడ 45 రోజుల తర్వాతా కేసుల పెరుగుదల భారత్‌లో పతాకస్థాయికి చేరని వైరస్‌ వ్యాప్తి దేశ జనాభాలో వైరస్‌ సోకినవారు 0.03శాతం! జూన్‌-జూలై నాటికి గరిష్ఠానికి కేసుల సంఖ్య లాక్‌డౌన్‌ను పొడిగించాలి: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ‘‘దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే వేగం తగ్గింది! అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే మన దగ్గర కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పరీక్షలు చేయించుకున్న ప్రతి 10 లక్షల మందిలో వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య మనదగ్గరే తక్కువ’’.. కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు తరచుగా చెప్పే మాటలివి. ఇవన్నీ నిజమే! భారతీయులకు భరోసానిచ్చే విషయాలే. కానీ, పోలికలు పక్కనపెట్టి చూస్తే మనదేశంలో కూడా కేసుల సంఖ్య కొద్దిరోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఉదాహరణకు గత ఐదు రోజుల గణాంకాలనే పరిశీలిస్తే.. ఆదివారం (మే 3న) 2411, సోమవారం 2573 కేసులు, మంగళవారం 3875, బుధవారం 2,680, గురువారం 3,561 కేసులు నమోదయ్యాయి. ఏ రోజూ 2 వేల కేసులకు తక్కువ నమోదు కాలేదు. గత మూడు రోజుల సగటు అయితే 3,300 కేసులకు పైగానే ఉంది! లాక్‌డౌన్‌ ప్రకట

‘విశాఖ’పై ప్రధాని తక్షణ ఆదేశం

నిర్లక్ష్యంపై కఠినంగా కారణమైన కంపెనీపై విచారణ ‘విశాఖ’పై ప్రధాని తక్షణ ఆదేశం విషాదంపై చలించిన మోదీ దిగ్ర్భాంతికరం : ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న మరుక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. మరణాల సంఖ్య పెరగకుండా ఎమర్జెన్సీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ (ఎన్డీఆర్‌ఎఫ్‌) దళాలు, నౌకాదళాలను తరలించాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎన్టీఆర్‌ఎఫ్‌, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీకి దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రమాద తీవ్రత, పరిశ్రమ

రు.20,834 కోట్లు విలువైన మద్యాన్ని విక్రయిస్తే రు.17,626 కోట్లు ఆదాయమట!

వామ్మో! రు.20,834 కోట్లు విలువైన మద్యాన్ని  2019-20 ఆర్థిక సం.లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తే రు.17,626 కోట్లు ఆదాయమట! వ్యయం మాత్రం రు.3,208 కోట్లేనట! దుష్పలితాలు: మద్యం వ్యసనపరుల ఆరోగ్యం సర్వనాశనం - కుటుంబాలు గుల్ల - పిల్లల భవిష్యత్తు అంధకారం - సమాజంలో నేరాల పెరుగుదల. కరోనా విజృంభణకు నేడు కిక్కిస్తున్న మద్యం!

Rahul Gandhi, Raghuram Rajan discuss impact of the pandemic on Indian economy

Rahul Gandhi, Raghuram Rajan discuss impact of the pandemic on Indian economy 2 min read . Updated: 30 Apr 2020, 01:42 AM IST Anuja Congress today will release a video of the conversation between senior Congress leader Rahul Gandhi and former RBI governor Raghuram Rajan Topics Rahul GandhiRaghuram Rajan NEW DELHI : Sharpening the attack on the government over its handling of the economy, the Congress will release on Thursday a video of a conversation between senior Congress leader Rahul Gandhi and former Reserve Bank of India governor Raghuram Rajan in which the two discuss the impact of the coronavirus pandemic on the economy. The move, the first of its kind, is seen as marking a shift in the image of Gandhi who is finally taking steps to be more involved in the functioning of the party. Gandhi resigned as Congress president in July last year but speculation over his return to the top job has mounted in the party over the last few months. This month, he came on board an 11-