రు.20,834 కోట్లు విలువైన మద్యాన్ని విక్రయిస్తే రు.17,626 కోట్లు ఆదాయమట!
వామ్మో! రు.20,834 కోట్లు విలువైన మద్యాన్ని 2019-20 ఆర్థిక సం.లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తే రు.17,626 కోట్లు ఆదాయమట! వ్యయం మాత్రం రు.3,208 కోట్లేనట! దుష్పలితాలు: మద్యం వ్యసనపరుల ఆరోగ్యం సర్వనాశనం - కుటుంబాలు గుల్ల - పిల్లల భవిష్యత్తు అంధకారం - సమాజంలో నేరాల పెరుగుదల. కరోనా విజృంభణకు నేడు కిక్కిస్తున్న మద్యం!
Comments
Post a Comment